1. నాకో బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లో అయినా నా కూతుర్నే చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకు.
  2. స్వామి శరణం
  3. ప్రతి సారి మాల వేసే ముందు, ఏంటి నాకు ఈ నరకం.
  4. వెనకాల ఒకడున్నాడు, చెయ్యి వేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లని మనం కాపాడుకోలేం గురుస్వామి.
  5. నా కూతుర్ని సీలేరు హైస్కూల్ కి, పంపాలంటే మన ఊరికి బస్ అయిన రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయిన రావాలి.
  6. చదవకపోతే చంపేస్తారా, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీ లాంటి టీచర్స్ very dangerous.
  7. ఆడపిల్ల భవిష్యత్తుకి, భయమే శ్రీ రామ రామ రక్ష. 
  8. రేపు నీ వంటి మీద నల్ల బట్ట పడగానే, పాముల్లా పడగ విప్పి, పగ తీర్చుకోడానికి వస్తారు.