1. ఇక్కడ పని చెయ్యని వాళ్ళకి తినే హక్కు లేదు, remove them all.
  2. నన్ను చేసుకున్నావా, ఆ గుర్రాన్ని చేసుకున్నావా? నన్ను పట్టించుకోపోతే బావిలోకి దూకుత చూడు.
  3. ఆ పిచ్చి పట్టిన పిశాచులకి నా ఆచూకీ చెప్పండి రా. దెయ్యం విడిపిస్తా నా కొడుకులకి, శివరాత్రి చూపిద్దాం.
  4. నీ రాణి ని దాని జాతి మొత్తాన్ని పుట్టపర్తి పరస లో పండబెట్టి నరకకపోతే, వానెక్క నా పేరు సింగణమలే బొబ్బిలి రణబాలి కాదు.
  5. భవిష్యత్తు తరాలు బ్రిటిష్ వాళ్ళే మనకి రైల్వేస్ ఇచ్చారని పొగుడుతారు చూడండి.
  6. ఒక్కొకడిని మెడ నుండి మొల వరకు నరుకుతా దెం***డి ఇడ నుండి.