నువ్వు నా పక్కన ఉన్నంతవరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు.

ప్రాణం పోసేవాడు భగవంతుడు. ప్రాణం కాపాడేవాడు వైద్యుడు. ప్రాణం కాచేవాడు క్షత్రియుడు.

దేవసేనను ఎవరైనా ముట్టుకుంటే బాహుబలి కత్తిని ముట్టుకున్నట్టే.

ఆడదానిపై చేయి వేసేవాడికి నరకాల్సింది వేళ్ళు కాదు దేవసేన, తల...!

ఆలోచన గట్టిగా ఉంటే గడ్డిపోచ కూడా కత్తి అవుతుంది.

ఇది నా మాట...నా మాటే శాసనం.

చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతుల్తో చంపాలని నేనూ.

వంద మందిని చంపితే వీరుడంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు.

మరణమ... మరణమ... మహా సేన... ఏది మరణం ? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలం పెద్దది అనుకోవడం మరణం...! రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికి ఉండటం మరణం...!

మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తనివి నువ్వు.

ఈ క్షణం నుంచి మరణం మనల్ని వేరు చేసే వరకు నేను నీ వాడిని దేవసేన.

పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చితి పేరుస్తున్నాను. ఆ భల్లాలదేవుడి రక్తం, మాంసం, గుండె, ప్రాణం కాల్చి మసి చేయడానికి చితి పేరుస్తున్నాను.

నోరు లేని జీవిని చంపడం ఎందుకు? ఉరకలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. జై మాహిష్మతి!

మాహిష్మతి ఊపిరి పీల్చుకో! నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు!

వాడు నీతో తొమ్మిది నెలలు మాత్రమే ఉన్నాడు, అది కూడా నీ గర్భంలో. నువ్వు నాతో పాతికేళ్లు ఉన్నావు దేవసేన. వాడు రాగానే నన్ను వదిలి ఎలా వెళ్లిపోగలవు?

మాట ఇచ్చిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. కానీ ఇచ్చిన మాట బ్రతికే ఉంటుంది కదా!

మరణాన్ని మించిన విడుదల ఏముంటుంది కట్టప్ప?

రాజమాత శివగామి దేవి ఆజ్ఞ! అమరేంద్ర బాహుబలి అనే నేను, మాహిష్మతి అసంఖ్యాక ప్రజానీకానికి ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

నన్ను గెలవాలంటే శత్రువు నాకన్నా బలవంతుడై ఉండాలి, లేదా నాకన్నా బుద్ధిమంతుడై ఉండాలి. ఆ రెండూ లేనివాడు నా ముందు నిలబడలేడు.

బనిసను తల్లి... మాహిష్మతి సింహాసనానికి కట్టుబడిన బానిసను!

తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అది నా కొడుకైనా సరే!

శత్రువును చంపడం కన్నా, శత్రువులో భయాన్ని పుట్టించడం ముఖ్యం.

నా కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన మాహిష్మతి నన్ను వెలివేసింది. అయినా సరే, నా ఊపిరి ఉన్నంత వరకు ఆ నేల కోసమే పోరాడతాను.






