నా బిడ్డ సచ్చిందన్నారు, కానీ మట్టే వణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాచలేక గాలే ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక అగ్గే బూడిదైంది. మండుతున్న నా బిడ్డను సూడలేక ఆఖరికి సావే సచ్చిపోయింది. నా బిడ్డ ఎవరో తెలుసా?

అలసిపోయాను, ఆగిపోయాను, ఓడిపోయాను...

యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ, ఆయుధం యే యుద్ధానికి భయపడదు...

She is the bloody weapon who decides the war.

సావు నుండీ అయినా నీకోసం వస్తాను నాన్న...

MYSAA...






