దేవలోకం, భూలోకం, పాతాలలోకం ఇక ఈ మూల్లోకాలకి ఇక ఒకటే సామ్రాజ్యం, రావణ రాజ్యం.

లోకకళ్యాణం కోసం నా ప్రాణాలూ అర్పించాల్సి వచ్చిన, అది నాకు సమ్మతమే.

నిర్ణయం, తీసేసుకున్నాను, ఒక పుత్రుడిగా మా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం, నా కర్తవ్యం.

మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒక్కటే.అందులో ఏది రాసి ఉన్న సరే, నాకు సమ్మతమే.

కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను సూర్పాణక. రాముడి మరణం బీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది.

రావణుడు ముల్లోకాలకి అధిపతి అయితే, ఆ ముల్లోకాలు సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతని నేను తిరిగి తీసుకొస్తాను.

అసురుల కోసం యేగీసినది ఒక జ్వాల, అష్టధిక్కుల మారుమ్రోగినది ఆ అసురుడు నామం. రావణ...

రావణుడి అరాచకాలకి ముల్లోకాలు పాధాక్రాంతకమయ్యాయి.






