01

గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నాభయంకరంగ ఉంటుంది..!

02

గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్స్టర్. కానీ అతనొక్కడే వస్తాడు, Monster.

03

ప్రపంచంలో తల్లికి మించిన యోధులెవరు లేరు.

04

ట్రిగ్గర్ మీద వేలు పెట్టిన ప్రతిఒడు షూటర్ కాదు. అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతిఒడు మగాడు కాదు.

05

రక్తపు వాసన కి పిరానా చేపలన్ని ఒక్క చోట చేరాయి. అయితే ఆ చేపలకు తెలీదు ఆ రక్తం వాటినే వేటాడే తిమింగలానిది అని.

06

చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి. అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి.

07

ఎవరినైనా కొడితే పోలీస్ వెతుకుతాడు. అదే పోలీసునే కొడితే నీలాంటి డాన్ వెతుకుతాడు.

08

POWERFUL people come from POWERFUL places...!

09

రాకీ అగ్ని లాంటోడు, దుష్మన్ - పెట్రోల్ శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే, వాడంత ఎక్కువగా మండుతాడు. దగ దగ దగ దగ...

10

బంగారపు హుండీ ని, చిల్లర వెయ్యడానికి పెట్టుకున్నారు.

11

వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్ ఆ గాలి నారాచి లో వున్న ప్రతి ఒక్కరికీ ఊపిరిచ్చింది

12

ఊరు చూడటానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు. ఊరు ఏలటానికి వచ్చినోడు వాడి గురించి ఊరుకి తెలిసేలా చేస్తాడు.

13

ఊరికే చరిత్ర సృష్టించలేము. అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ

14

నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు. కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా, పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి.

15

పోలీసులు విజిల్ వేసి పట్టుకున్న క్రిమినాల్ని, జనాలు విజిల్ వేసి రాజాని చేసారు.

16

అందరు డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చు అనుకుంటారు. అయితే డబ్బులు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవరూ ఆలోచించరు.

17

వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. వాళ్ళు నీకన్నా గొప్పోళ్ళు కారు.

18

నా జర్నీ లో చాలామంది కిలాడీలని చూసా. కిల్ లేడీ ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్న.

19

ప్రతి సినిమాలో ఒకడుంటాడు అంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. హీరో నా..?? కాదు, విలన్..!!

20

స్వార్ధంతో పరుగులు తీసే ప్రపంచం, ఎవరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి.

21

చట్టం చేతికి ఉంగరం తొడిగా, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. సలాము కొడుతుంది.

22

పోస్ట్ వచ్చేది లెటర్ మీద వున్నా అడ్రసును బట్టి కాదు, అడ్రస్ మీద వుండే ల్యాండ్ మార్క్ ని బట్టి. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా.

23

నా అర్హత ఏమిటి అనేది నన్ను ప్రేమించి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్ధం కాదు.

24

ఎవడురా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను అని అంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే.

25

కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది.

26

జీవితంలో భయముండాలి. ఆ భయం గుండెలొ ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు. మన ఎదుటోడిదయే ఉండాలి.

27

కాల్చే మంటను ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుమజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుడిని ఎదురించిన రాముడిలా, జమదగ్ని కోపాన్ని మించి, సర్వము తననుకునే పరమాత్మని ప్రశ్నిచ్చే, పిడుగులా గర్జించేఒక ధీరుడు వస్తున్నాడు.

28

నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వొక్కడివే గెలుస్తావ్. అదే ముందు ఉన్నవని నీ వెనుకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు.

29

If you think you are bad, I am your dad.

30

బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చిరి అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని.

31

ఈడ స్వర్గం నరకం లేవు. మంచి చెడులు లేవు. నమ్మకాలూ కూడా లేవు. భావోద్వేగానికి లొంగిపోకు. ఈడా ఆటికి విలువ లేదు.గుండెల్ని రాయి చేసుకున్నోడికి ఇవన్నీ వుండవు.